
తాజా వార్తలు
మిషన్ భగీరథపై యువకుడి ట్వీట్: కేటీఆర్ స్పందన
హైదరాబాద్: గ్రామంలో మిషన్ భగీరథ పథకం పని చేయట్లేదన్న ఓ యువకుడి ట్వీట్‌కు తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ స్పందించారు. కేటీఆర్ ఆదేశాలతో గ్రామంలో పర్యటించిన జిల్లా యంత్రాంగం సమస్య పరిష్కారం దిశగా పనులు ప్రారంభించారు. నిర్మల్ జిల్లా తాండూర్ మండలం కోలూరులో మిషన్ భగీరథ పథకం ద్వారా చుక్క నీరు రాకపోవడంపై హరీశ్ అనే యువకుడు కేటీఆర్‌కు ట్వీట్ చేశారు. యువకుడి విజ్ఞప్తికి మంత్రి స్పందించడంతో పల్లెలో తాగునీటి సమస్క పరిష్కారం దిశగా అడుగులు పడ్డాయి.
Tags :
జనరల్
రాజకీయం
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
జిల్లా వార్తలు
చిత్ర వార్తలు
సినిమా
- భారత్ చిరస్మరణీయ విజయం..
- ఆ ఓటమి కన్నా ఈ డ్రా మరింత ఘోరం
- హైదరాబాద్ కేపీహెచ్బీలో దారుణం
- భీమవరం మర్యాదా.. మజాకా..!
- బాయ్‌ఫ్రెండ్ ఫొటో పంచుకున్న కాజల్
- గుడివాడ రెండో పట్టణ ఎస్సై ఆత్మహత్య
- కన్న కూతురిపై ఏడేళ్లుగా అత్యాచారం
- మాజీ మంత్రి దేవినేని ఉమా అరెస్టు
- చీరకట్టుతో కమలా హారిస్ ప్రమాణ స్వీకారం?
- కొత్త అధ్యక్షుడి తీరని కోరిక!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
