తెరాస ఎమ్మెల్సీ సురభి వాణీదేవికి కరోనా
close

తాజా వార్తలు

Updated : 29/03/2021 07:24 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తెరాస ఎమ్మెల్సీ సురభి వాణీదేవికి కరోనా

హైదరాబాద్‌: హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ పట్టభద్ర నియోజకవర్గ తెరాస ఎమ్మెల్సీగా ఎన్నికైన సురభి వాణీదేవికి కరోనా సోకింది. ఆమె ఈ విషయాన్ని ఆదివారం ట్విటర్‌లో వెల్లడించారు. ప్రస్తుతం ఆమె హోం క్వారంటైన్‌లో ఉన్నారు. పాజిటివ్‌ నిర్ధారణ అయినందున.. గత కొన్ని రోజులుగా తనను కలిసిన తెరాస పార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు ఐసొలేషన్‌లో ఉండాలని, అవసరమైతే పరీక్షలు చేయించుకోవాలని కోరారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని