close

తాజా వార్తలు

Updated : 27/07/2020 10:23 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

దేశాన్ని సురక్షితంగా ఉంచడంలో సీఆర్‌పీఎఫ్‌ ముందంజ

ప్రధాని మోదీ

దిల్లీ : సీఆర్‌పీఎఫ్‌ 82వ రైజింగ్‌ డే సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ శుభాకాంక్షలు తెలిపారు. దేశాన్ని సురక్షితంగా ఉంచడంలో సీఆర్‌పీఎఫ్‌ ముందంజలో ఉందని కొనియాడారు. సీఆర్‌పీఎఫ్‌ ధైర్యసాహసాలు, వృత్తి నైపుణ్యం ప్రశంసనీయమన్నారు. భవిష్యత్‌లో సీఆర్‌పీఎఫ్‌ సిబ్బంది ఇంకా మరిన్ని లక్ష్యాలను సాధిస్తుందని ఆకాంక్షించారు


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.