వారంలో 4 లక్షలకుపైగా Remdesivir వయల్స్‌
close

తాజా వార్తలు

Updated : 21/04/2021 18:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వారంలో 4 లక్షలకుపైగా Remdesivir వయల్స్‌

హైదరాబాద్‌: రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో వారం రోజుల్లోగా 4లక్షలకు పైగా రెమ్‌డెసివిర్‌ వయల్స్‌ అందుబాటులోకి వస్తాయని రాష్ట్ర పురపాలక, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు పలువురు రెమ్‌డెసివిర్‌ ఉత్పత్తిదారులతో కేటీఆర్‌ చర్చించారు. రెమ్‌డెసివిర్‌ లభ్యత, ఉత్పత్తి, సరఫరా సంబంధిత అంశాలపై వారితో చర్చించారు. వారం రోజుల్లోగా అన్ని ఆస్పత్రుల్లో అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేసినట్లు కేటీఆర్ చెప్పారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని