close

తాజా వార్తలు

Published : 12/04/2021 10:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఇద్దరు పిల్లలతో తల్లి ఆత్మహత్యాయత్నం

 

విజయవాడ: విజయవాడ గ్రామీణం నున్న గ్రామం కోటగట్టు సెంటర్‌లో ఈ ఉదయం విషాదం చోటు చేసుకుంది. ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఇద్దరు పిల్లలతో ఓ తల్లి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. తల్లీ, ఇద్దరు కుమార్తెలు పురుగుమందు తాగారు. గమనించిన స్థానికులు వీరిని గుంటూరులోని ఓ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కుమార్తె భావన(3) మృతిచెందింది. కేసు నమోదు చేసిన నున్న గ్రామీణ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

ఇవీ చదవండి


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని