రేవంత్‌ పిటిషన్‌పై నిర్ణయం వాయిదా
close

తాజా వార్తలు

Published : 10/03/2021 17:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రేవంత్‌ పిటిషన్‌పై నిర్ణయం వాయిదా

హైదరాబాద్‌: ఓటుకు నోటు కేసు విచారణను నెల రోజులు వాయిదా వేయాలని ఎంపీ రేవంత్‌రెడ్డి చేసిన అభ్యర్థనను తిరస్కరించాలని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) న్యాయస్థానాన్ని కోరింది. పార్లమెంట్‌ సమావేశాలు ఉన్నందున కేసు విచారణను ఏప్రిల్‌ 8 వరకు వాయిదా వేయాలని రేవంత్‌ ఇటీవల పిటిషన్‌ దాఖలు చేశారు. ఆయన ఉద్దేశపూర్వకంగానే కేసు విచారణను జాప్యం చేస్తున్నారని ఏసీబీ కోర్టు దృష్టికి తీసుకొచ్చింది. పిటిషన్‌పై విచారణ చేపట్టిన ఏసీబీ కోర్టు నిర్ణయాన్ని ఈనెల 15కు వాయిదా వేసింది.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని