close

తాజా వార్తలు

Updated : 03/01/2021 05:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

నిండుప్రాణం నిలబెట్టిన కానిస్టేబుల్‌..!

ఇంటర్నెట్‌ డెస్క్‌: ముంబయిలో ఓ కానిస్టేబుల్ అప్రమత్తత నిండు ప్రాణాన్ని నిలబెట్టిన ఘటన దహిస్సర్‌ రైల్వే స్టేషన్‌లో జరిగింది. ఓ అరవై ఏళ్ల వ్యక్తి ఆ స్టేషన్‌లోని ట్రాక్‌పై ఉన్న సమయంలో సబర్బన్‌ రైలు రాకెట్‌లా దూసుకువచ్చింది. ఈ క్రమంలో సదరు వ్యక్తి ఫ్లాట్‌ఫామ్‌పైకి ఎక్కేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో అక్కడే ఉన్న ఓ కానిస్టేబుల్ ఈ విషయాన్ని గమనించి అతడికి సాయం చేశాడు. వేగంగా స్పందించి ఆ వ్యక్తిని ఫ్లాట్‌ఫామ్‌ పైకి లాగేశాడు. దాంతో అతడు ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ టీవీలో రికార్డయ్యాయి.




Tags :

జనరల్‌

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని