close

తాజా వార్తలు

పురపాలక ఎన్నికల పోలింగ్‌ ప్రారంభం

హైదరాబాద్‌: తెలంగాణలో పురపాలక ఎన్నికల పోలింగ్‌ ప్రక్రియ ప్రారంభమైంది. 9 నగరపాలక సంస్థలు, 120 మున్సిపాలిటీల్లో ఉదయం 7 నుంచి 5 గంటల వరకు పోలింగ్‌ కొనసాగనుంది. 120 మున్సిపాలిటీల్లో 2,727 మంది కౌన్సిలర్‌ స్థానాలకు అభ్యర్థులు పోటీపడుతున్నారు. కార్పొరేషన్లలో ఒక డివిజన్‌, మున్సిపాలిటీల్లో 80 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. 120 మున్సిపాలిటీల్లో 11,099 మంది అభ్యర్థులు,  9 కార్పొరేషన్ల బరిలో 1,746 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 50 లక్షలకు పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.



Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.