కొత్తగా ఎన్నికైన మేయర్లు, ఛైర్మన్లు వీరే..
close

తాజా వార్తలు

Updated : 18/03/2021 20:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కొత్తగా ఎన్నికైన మేయర్లు, ఛైర్మన్లు వీరే..

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో 11 కార్పొరేషన్లకు మేయర్‌లు, ఉప మేయర్లు.. 75 మున్సిపాలిటీ, నగరపంచాయతీలకు ఛైర్మన్‌లను ఈరోజు ఎన్నుకున్నారు. అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపాలిటీ మినహా మిగతా అన్ని చోట్లా అధికార వైకాపాకు చెందిన వారే మేయర్‌, ఛైర్మన్‌ పీఠాలను కైవసం చేసుకున్నారు. విజయవాడ మేయర్‌గా రాయన భాగ్యలక్ష్మి, గుంటూరు మేయర్‌గా కావటి మనోహర్‌నాయుడు, విశాఖ మేయర్‌గా గొలగాని హరివెంకటకుమారి ఎన్నికయ్యారు. 

 మున్సిపల్‌ ఛైర్మన్లు, మేయర్ల జాబితా కోసం క్లిక్‌చేయండి 

Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని