నయాగరాకు ‘నయా’ అందాలు
close

తాజా వార్తలు

Published : 24/02/2021 07:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నయాగరాకు ‘నయా’ అందాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: అమెరికా-కెనడా మధ్య ఉన్న నయాగరా జలపాతానికి శీతాకాలం సరికొత్త అందాలను తీసుకొచ్చింది. గడ్డకట్టిన మంచు, శ్వేత వర్ణ కాంతులీనుతున్న పరిసరాల మధ్య జాలువారుతున్న జలపాతం సందర్శకులను కట్టిపడేస్తోంది. ఇదే సమయంలో ఆకాశంలో ఏర్పడ్డ ఇంద్రధనస్సు నయాగరాకు మరింత వన్నె తెచ్చింది. ఓ వైపు గడ్డకట్టిన నీరు.. మంచుకొండను తలపిస్తున్న జలపాతం, మధ్యలో నుంచి పారుతున్న సెలయేరును చూసి సందర్శకులు మంత్రముగ్ధులవుతున్నారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని