నిమ్మగడ్డ పిటిషన్‌ వేరే బెంచ్‌కు బదిలీ
close

తాజా వార్తలు

Updated : 20/03/2021 13:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నిమ్మగడ్డ పిటిషన్‌ వేరే బెంచ్‌కు బదిలీ

అమరావతి: ఏపీ గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌, తనకు మధ్య సంభాషణ లీక్‌ చేయడంపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. గవర్నర్‌తో పంచుకున్న అత్యంత కీలక సమాచారం లీక్‌ అయిందని, గవర్నర్‌కు రాసిన ఉత్తర ప్రత్యుత్తరాలు లీక్‌ అయ్యాయని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఆ విషయాలన్నీ సామాజిక మాధ్యమాల్లో కనిపించడంపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని కోరారు. ప్రతివాదులుగా సీఎస్‌, రాజ్‌భవన్‌ ముఖ్య కార్యదర్శి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణను చేర్చారు. ఎస్‌ఈసీ పిటిషన్‌పై ఇవాళ హైకోర్టులో విచారణ జరగాల్సి ఉండగా వేరే బెంచ్‌కు బదిలీ అయింది.Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని