
తాజా వార్తలు
లైవ్: ‘నివర్’ తుపాను ఎటు వెళ్తోంది
అమరావతి: బంగాళాఖాతంలో కొనసాగుతున్న ‘నివర్’ తుపాను పుదుచ్చేరికి తూర్పు ఆగ్నేయ దిశగా 380 కి.మీ, చెన్నైకి దక్షిణ ఆగ్నేయ దిశగా 430 కి.మీ దూరంలో కేంద్రీకృతమైంది. నవంబర్ 25న సాయంత్రం పుదుచ్చేరికి సమీపంలో కరైకల్ - మహాబలిపురం (తమిళనాడు) మధ్య అతి తీవ్ర తుపానుగా మారి, తీరం దాటే అవకాశం ఉంది. ‘నివర్’ తీరాన్ని దాటే సమయంలో గంటకు 120 కి.మీ నుంచి 130 కి.మీ గాలులు వీచే అవకాశం ఉంది. ఈ వేగం గరిష్ఠంగా 145 కి.మీ వరకు వెళ్లొచ్చు. ‘నివర్’ తుపాను గమనం దిగువ మ్యాప్‌లో చూడొచ్చు.
ఇదీ చదవండి: దూసుకొస్తున్న నివర్ తుపాను |
Tags :
జిల్లా వార్తలు