close
Array ( ) 1

తాజా వార్తలు

Updated : 29/04/2020 00:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

నోటీస్‌బోర్డు

ప్రభుత్వ ఉద్యోగాలు
నేషనల్‌ ఫర్టిలైజర్స్‌ లిమిటెడ్‌

నోయిడా(యూపీ)లోని భారత ప్రభుత్వ సంస్థ అయిన నేషనల్‌ ఫర్టిలైజర్స్‌ లిమిటెడ్‌(ఎన్‌ఎఫ్‌ఎల్‌) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 52 పోస్టులు-ఖాళీలు: ఇంజినీర్‌-16, మేనేజర్‌-30, సీనియర్‌ కెమిస్ట్‌-06.

విభాగాలు: ప్రొడక్షన్‌, మెకానికల్‌, ఎలక్ట్రికల్‌ తదితరాలు.

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్‌/ బీఎస్సీ ఇంజినీరింగ్‌, ఎంఎస్సీ ఉత్తీర్ణత, అనుభవం.

ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ టెస్ట్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌.  దరఖాస్తుకు చివరి తేది: మే 27, 2020.
వెబ్‌సైట్‌:
https://www.nationalfertilizers.com/


బీఈసీఐఎల్‌, న్యూదిల్లీ

న్యూదిల్లీలోని భారత ప్రభుత్వ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన బ్రాడ్‌కాస్ట్‌ ఇంజినీరింగ్‌ కన్సల్టెంట్స్‌ ఇండియా లిమిటెడ్‌(బీఈసీఐఎల్‌) ఒప్పంద ప్రాతిపదికన హైదరాబాద్‌/ న్యూదిల్లీలోని ప్రభుత్వ కార్యాలయాల్లో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 51 పోస్టులు: సైబర్‌ క్రైం థ్రెట్‌ ఇంటెలిజెన్స్‌ అనలిస్ట్‌, డిజిటల్‌ ఫోరెన్సిక్‌ ఎక్స్‌పర్ట్‌, ప్రోగ్రాం మేనేజర్‌ తదితరాలు.

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో డిగ్రీ, బీఈ/ బీటెక్‌/ ఎంటెక్‌/ బీసీఏ/ ఎంసీఏ ఉత్తీర్ణత, అనుభవం.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌, ఇంటర్వ్యూ, స్కిల్‌ టెస్ట్‌ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఈమెయిల్‌ ద్వారా. ఈ-మెయిల్‌: cyberjobs@becil.com

చివరి తేది: మే 06, 2020.

వెబ్‌సైట్‌: https://www.becil.com/


ఎంఎస్‌ఎంఈ టూల్‌ రూం - హైదరాబాద్‌

హైదరాబాద్‌లోని భారత ప్రభుత్వ ఎంఎస్‌ఎంఈ మంత్రిత్వ శాఖకు చెందిన సీఐటీడీ-ఎంఎస్‌ఎంఈ టూల్‌ రూం ఒప్పంద ప్రతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 05 పోస్టులు: హాస్టల్‌ వార్డెన్‌, పర్చేజ్‌ ఇంజినీర్‌, మెకానికల్‌ మెయింటెనెన్స్‌ ఇంజినీర్‌, ఎల‌్రక్టికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్‌ మెయింటెనెన్స్‌ ఇంజినీర్‌, ఐటీ ఇంజినీర్‌.
అర్హత: పోస్టును అనుసరించి ఏదైనా డిగ్రీ, సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా/ ఇంజినీరింగ్‌ డిగ్రీ ఉత్తీర్ణత, అనుభవం.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌. చివరి తేది: మే 10, 2020.
వెబ్‌సైట్‌:
http://citdindia.org/


 


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.