కొనసాగుతున్న పీఎస్‌ఎల్వీ కౌంట్‌డౌన్‌ 
close

తాజా వార్తలు

Updated : 27/02/2021 15:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కొనసాగుతున్న పీఎస్‌ఎల్వీ కౌంట్‌డౌన్‌ 

శ్రీహరికోట:  నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌) నుంచి ఆదివారం ఉదయం 10.24 గంటలకు ధ్రువ ఉపగ్రహా ప్రయోగ వాహకనౌక-సీ51 (పీఎస్‌ఎల్వీ)ను నింగిలోకి పంపేందుకు శాస్త్రవేత్తలు సర్వం సిద్ధం చేశారు. ప్రయోగానికి ముందుగా జరిగే కౌంట్‌డౌన్‌ ప్రక్రియ ఈరోజు ఉదయం 8.54 గంటలకు ప్రారంభమైంది. ఈ కౌంట్‌డౌన్‌ దాదాపు 25 గంటలపాటు నిరంతరాయంగా సాగిన అనంతరం వాహకనౌక నింగిలోకి దూసుకెళ్లనుంది. ఈ రాకెట్‌ ద్వారా  బ్రెజిల్‌కు చెందిన అమెజోనియా-1తోపాటు మనదేశానికి చెందిన 18 ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలో ప్రవేశ పెట్టనున్నారు. 



Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని