Oxygen Express: నగరానికి చేరిన ఆక్సిజన్‌
close

తాజా వార్తలు

Updated : 16/05/2021 19:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Oxygen Express: నగరానికి చేరిన ఆక్సిజన్‌

హైదరాబాద్‌: కరోనా ఉద్ధృతి నేపథ్యంలో తెలంగాణలో మెడికల్‌ ఆక్సిజన్‌ అవసరాల్ని తీర్చేందుకు ఆక్సిజన్‌ ఎక్స్‌ప్రెస్‌ ఒడిశా నుంచి హైదరాబాద్‌కు చేరుకుంది. మొత్తం ఆరు కంటైనర్లలో 120 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ భరత్‌నగర్‌ యార్డుకు చేరుకుంది. ప్రాణవాయువును ఇక్కడ అన్‌లోడ్‌ చేసుకొని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆస్పత్రులకు ట్యాంకర్ల ద్వారా పంపిణీ చేయనున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని