పారాలింపిక్‌ విజేత.. చిన్నారుల భవితకు భరోసా..
close

తాజా వార్తలు

Published : 27/01/2021 23:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పారాలింపిక్‌ విజేత.. చిన్నారుల భవితకు భరోసా..

నెల్లూరు: పేద విద్యార్థులు ఉన్నత స్థానాలకు చేరుకోవాలనే సంకల్పంతో  వారికి శిక్షణ అందిస్తున్నాడు నెల్లూరు జిల్లా నాయుడుపేటకు చెందిన అంతర్జాతీయ క్రీడాకారుడు మామిడి లక్ష్మయ్య. పారాలింపిక్స్‌లో బంగారు పతకంతోపాటు జాతీయస్థాయిలో మరెన్నో పతకాలు సాధించిన లక్ష్మణ్‌ ఎంతోమంది నిరుపేద చిన్నారులకు క్రీడల్లో ఉచిత శిక్షణ ఇస్తున్నాడు. అంగవైకల్యాన్ని లెక్కచేయకుండా తన సేవలను పంచుతూ ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఓ వైపు రైల్వేలో ఉద్యోగం చేస్తూనే మరోవైపు శిక్షణ ఇస్తున్నాడు. చిన్నారులు అంతర్జాతీయ స్థాయికి ఎదిగి జీవితంలో ఉన్నతంగా స్థిరపడాలని లక్ష్మణ్‌ కాంక్షిస్తున్నాడు. ఆయన వద్ద శిక్షణ పొందుతున్న పిల్లలు పలు క్రీడల్లో రాష్ట్ర, జిల్లా స్థాయిలో రాణిస్తున్నారు.

ఇవీ చదవండి...

తేజస్‌.. వాయుసేనకు వజ్రాయుధం

భావితరాలకు ఆ యోధుల కృషి తెలియాలని..



Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని