close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 08/02/2020 14:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

పవన్‌ ‘పింక్‌’ రీమేక్‌ పేరు అదేనా?

హైదరాబాద్‌: పవన్‌ కల్యాణ్‌ ‘పింక్‌’ రీమేక్‌ ఈమధ్యే పట్టాలెక్కింది. వేణు శ్రీరామ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. మే 14న ఈ చిత్రాన్ని విడుదల చేస్తారు. ఈ సినిమా కోసం ‘లాయర్‌ సాబ్‌’, ‘వకీల్‌సాబ్‌’ అనే రెండు పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ‘వకీల్‌ సాబ్‌’ అనే పేరుని చిత్రబృందం ఇటీవలే ఫిల్మ్‌ఛాంబర్‌లో నమోదు చేసింది. దాన్ని బట్టి పవన్‌  సినిమాకి ఈ పేరే ఖాయమైందనుకోవచ్చు. అయితే టైటిల్‌ విషయంలో దర్శక నిర్మాతల ఆలోచనలు వేరుగా ఉంటాయి. తమ కథకు అనుగుణమైన పేర్లన్నీ, ఎందుకైనా మంచిదన్న ఉద్దేశంతో ముందుగానే నమోదు చేయించుకుంటారు. ఈలోగా కొత్త పేరేమైనా తడితే, మార్చడానికీ సిద్ధపడతారు. మరి ఈ మూడు చిత్రాలకు సంబంధించిన టైటిల్స్‌ విషయంలో ఏం జరుగుతుందో చూడాలి.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.