close

తాజా వార్తలు

రైతు సౌభాగ్య దీక్ష ప్రారంభం

కాకినాడ: రాష్ట్రంలో రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ కాకినాడలో దీక్ష చేపట్టారు. ‘రైతు సౌభాగ్య దీక్ష’పేరుతో జేఎన్‌టీయూ ఎరుదుగా చేపట్టిన ఈ దీక్షకు పలువురు పార్టీనాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. సాయంత్రం వరకు దీక్ష కొనసాగనుంది. రైతు భరోసా పథకాన్ని కులాలకు అతీతంగా అర్హులందరికీ వర్తింపజేయాలని పవన్‌కల్యాణ్‌ డిమాండ్‌ చేస్తున్నారు. రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించే వరకు పోరాటం చేస్తామని వెల్లడించారు.

 



Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.