‘దోపిడీని అరికట్టేందుకే నూతన ఇసుక విధానం’
close

తాజా వార్తలు

Updated : 25/03/2021 13:24 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘దోపిడీని అరికట్టేందుకే నూతన ఇసుక విధానం’

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

అమరావతి: దోపిడీని అరికట్టేందుకే ఆంధ్రప్రదేశ్‌లో నూతన ఇసుక విధానం తీసుకొచ్చామని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ ఎండీసీ ద్వారా తక్కువ ధరలకే ఇసుకను విక్రయిస్తున్నామని తెలిపారు. రూ.125 కోట్ల బిడ్‌ సెక్యూరిటీగా తీసుకొని పారదర్శకంగా టెండర్లు పిలిచామన్నారు. దివాలా తీసిన సంస్థకు ఇసుకను అప్పగించారనడం తగదన్నారు. ఇసుక విధానంపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు అర్థరహితమని మంత్రి అన్నారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని