close

తాజా వార్తలు

Published : 19/01/2021 07:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

హతవిధీ.. ఎలుక తెచ్చిన కష్టమిదీ

నిమ్స్‌లో తాత్కాలికంగా ఆగిన పెట్‌సిటీ స్కాన్‌ సేవలు

హైదరాబాద్‌: నిమ్స్‌ ఆసుపత్రిలో క్యాన్సర్‌ రోగుల వైద్యంలో కీలకమైన పెట్‌సిటీ స్కానింగ్‌ యంత్రం వైర్లను ఎలుక కొరికేసింది. సోమవారం విధులకు హాజరైన టెక్నీషియన్‌లు.. యంత్రం ఆన్‌ కాకపోవడంతో పరిశీలించారు. విద్యుత్తు వైర్లను ఎలుకలు కొరికినట్లు గుర్తించారు. చేసేదేమిలేక స్కానింగ్‌ కోసం పేర్లను నమోదు చేసుకున్న 15 మంది రోగులను లక్డీకాపూల్‌లోని ఎంఎన్‌జే క్యాన్సర్‌ ఆసుపత్రికి తరలించి స్కానింగ్‌ చేయించారు. మరుసటి రోజు కోసం రోగులు వచ్చినా.. యంత్రం పనిచేయడం లేదని అపాయింట్‌మెంట్‌ ఇవ్వలేదు. మరమ్మతులు చేసేందుకు నిపుణులు బెంగళూరు నుంచి రావాల్సి ఉంటుందని.. ఇది పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చేందుకు రెండు రోజుల పట్టే అవకాశమున్నట్లు సిబ్బంది పేర్కొన్నారు.

ఇవీ చదవండి...

రోజుకు లక్ష డోసులు!

కరోనాపై కదం తొక్కాలి



Tags :

జనరల్‌

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని