close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 06/07/2020 11:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఏపీలో ఇళ్ల స్థలాల పంపిణీ వాయిదా

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఈ నెల 8న తలపెట్టిన పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమం వాయిదా పడింది. వైఎస్‌ఆర్‌ జయంతి రోజు ఇళ్లస్థలాలు ఇవ్వాలని ప్రభుత్వం గతంలో నిర్ణయించింది. కానీ కరోనా వ్యాప్తి దృష్ట్యా ఆ కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ఇళ్ల స్థలాలు పంపిణీ చేసే రోజును ఇవాళ ప్రభుత్వం ప్రకటించనుంది. ఆగస్టు 15న ఆ కార్యక్రమం నిర్వహించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. 


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.