close

తాజా వార్తలు

Published : 20/04/2021 19:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

వ్యాక్సిన్‌ సంస్థల ప్రతినిధులతో ప్రధాని భేటీ

దిల్లీ: దేశంలో కొవిడ్‌ ఉద్ధృతి నేపథ్యంలో వ్యాక్సిన్‌ ఉత్పత్తి సంస్థల ప్రతినిధులతో ప్రధాని నరేంద్రమోదీ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో భారత్‌ బయోటెక్‌, సీరం సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. భారత్‌ బయోటెక్‌ ఎండీ కృష్ణ ఎల్ల, జేఎండీ సుచిత్ర ఎల్ల, సీరం ఎండీ అదర్‌ పూనావాలా హాజరయ్యారు. కొవిడ్‌ టీకాల ఉత్పత్తిపై ప్రధాని వారితో చర్చిస్తు్న్నారు.

ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని