
తాజా వార్తలు
కడప కారాగారం నుంచి ఖైదీల విడుదల
కడప: కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో జైళ్లలో ఉన్న ఖైదీలను విడుదల చేస్తున్నారు. ఇందులో భాగంగా కడప కేంద్ర కారాగారంలో ఉన్న 30 మంది ఖైదీలను బెయిల్‌పై అధికారులు విడుదల చేశారు. వీరిలో 16 మంది శిక్ష ఖైదీలు ఉండగా.. 14 మంది రిమాండ్ ఖైదీలు. కరోనా ప్రభావం కారణంగా జైళ్లలో రద్దీ తగ్గించే క్రమంలో అధికారులు ఈ చర్యలు చేపట్టారు. ఈ నెల 27న ఖైదీలంతా తిరిగి జైలుకు రావాలని జైలు అధికారులు ఆదేశించారు.
Tags :
జనరల్
రాజకీయం
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
జిల్లా వార్తలు
చిత్ర వార్తలు
సినిమా
- స్వాగతం అదిరేలా..
- ట్రంప్ వీడ్కోలు: చాలా అందంగా ఉంది
- మద్యం మత్తులో నగ్నంగా చిందేసిన యువతి
- రాధికా ఆంటీ.. నా సీక్రెట్స్ బయటపెట్టేస్తుంది..!
- ట్రంప్‌కు టిమ్ కుక్ గిఫ్ట్.. ఏంటో తెలుసా..?
- సిడ్నీ టెస్టు కాగానే ద్రవిడ్ సందేశం పంపించారు
- ఎవరూ దొరక్కపోతే స్మిత్‌కే సారథ్యం!
- అమ్మో.. టీమ్ఇండియాతో అంటే శ్రమించాల్సిందే
- ఆర్సీబీ నిర్ణయంపై పార్థివ్ పటేల్ జోక్..
- శివమొగ్గలో భారీ పేలుడు.. 8 మంది మృతి
ఎక్కువ మంది చదివినవి (Most Read)
