Raghurama: కోర్టులో న్యాయ‌వాదుల పిటిష‌న్‌
close

తాజా వార్తలు

Updated : 17/05/2021 14:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Raghurama: కోర్టులో న్యాయ‌వాదుల పిటిష‌న్‌

గుంటూరు: న‌ర్సాపురం ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ త‌ర‌ఫు న్యాయ‌వాదులు గుంటూరులోని సీఐడీ కోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. జైలు నుంచి ర‌ఘురామ‌ను ర‌మేశ్ ఆస్ప‌త్రికి పంపాల‌న్న కోర్టు ఆదేశాలు అమ‌లు కావ‌డం లేద‌ని పిటిష‌న్‌లో పేర్కొన్నారు. న్యాయ‌స్థానం ఆదేశాల‌ను సీఐడీ అధికారులు పాటించ‌డం లేద‌ని స్ప‌ష్టం చేశారు. ఇది 166,167 సెక్ష‌న్ల కింద నేరంగా ప‌రిగ‌ణించాల‌న్నారు. నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించిన అధికారుల‌కు షోకాజ్ నోటీసులు జారీ చేసి.. త‌క్ష‌ణ‌ చ‌ర్య‌లు తీసుకోవాల్సిందిగా ర‌ఘురామ త‌ర‌ఫు న్యాయ‌వాది ల‌క్ష్మీనారాయ‌ణ కోర్టుకు విన్న‌వించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని