పంత్‌ నిర్దాక్షిణ్యం: శతకంకొట్టేశాడు
close

తాజా వార్తలు

Published : 05/03/2021 16:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పంత్‌ నిర్దాక్షిణ్యం: శతకంకొట్టేశాడు

అహ్మదాబాద్‌: టీమ్‌ఇండియా యువ వికెట్‌కీపర్‌ బ్యాట్స్‌మన్‌ రిషభ్‌ పంత్‌ (101; 118 బంతుల్లో 13×4, 2×6) అద్భుతం చేశాడు. సొంతగడ్డపై తొలిసారి శతకం అందుకున్నాడు. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ కొట్టాడు. 82 బంతుల్లో అర్ధశతకం చేసిన అతడు శతకాన్ని 115 బంతుల్లోనే అందుకోవడం గమనార్హం. కొత్త బంతి తీసుకున్న తర్వాత స్టోక్స్‌, అండర్సన్‌ బౌలింగ్‌లో అతడు కళ్లుచెదిరే బౌండరీలు బాదేశాడు. అయితే మరికాసేపటికే అండర్సన్‌ వేసిన 84.1వ బంతికి రూట్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. వాషింగ్టన్‌ సుందర్‌తో కలిసి ఏడో వికెట్‌కు 113 పరుగులు చేశాడు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని