ఆటోను ఢీకొన్న టిప్పర్‌: ఇద్దరి మృతి
close

తాజా వార్తలు

Updated : 16/03/2021 08:53 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆటోను ఢీకొన్న టిప్పర్‌: ఇద్దరి మృతి


నెల్లూరు: నెల్లూరు జిల్లా పెళ్లకూరు మండలం తాళ్వాయిపాడు వద్ద జాతీయ రహదారిపై మంగళవారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసుల కథనం ప్రకారం... మోదుగుపాలేనికి చెందిన కూలీలు వెళ్తున్న ఆటోను తొలుత టిప్పర్‌ ఢీకొనగా ఆ ఆటో ఓకారును ఢీకొట్టింది. ఈప్రమాదంలో ఆటోలో ఉన్న 8మంది కూలీల్లో ఇద్దరు మృతిచెందారు. ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని