లారీ ఢీకొని ముగ్గురి మృతి
close

తాజా వార్తలు

Updated : 18/03/2021 09:45 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

లారీ ఢీకొని ముగ్గురి మృతి

వినుకొండ: గుంటూరు జిల్లాలో ఈ తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై ఆగి ఉన్న మినీ లారీని మరోలారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. వినుకొండ మండలం శివాపురం వద్ద గురువారం తెల్లవారుజామున ఓ మినీ లారీ టైరు పంక్చర్ అయింది. దీంతో రోడ్డు పక్కన ఆపి ఆ లారీకి పంక్చర్‌ వేస్తుండగా.. అటునుంచి వస్తున్న 12టైర్ల లారీ మినీ లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. ఘటన అనంతరం లారీ డ్రైవర్‌ పోలీసు స్టేషన్‌లో లొంగిపోయాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని