యూపీలో ఘోర ప్రమాదం: ఏడుగురి మృతి
close

తాజా వార్తలు

Updated : 24/02/2021 06:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

యూపీలో ఘోర ప్రమాదం: ఏడుగురి మృతి

ఉత్తరప్రదేశ్‌: మథురలోని యమునా ఎక్స్‌ప్రెస్‌వేలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారును ఆయిల్‌ ట్యాంకర్‌ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు సహా ఏడుగురు మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనస్థలికి వచ్చి సహాయ చర్యలు చేపట్టారు. మృతులను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు మథుర ఎస్‌ఎస్‌పీ గౌరవ్‌ గ్రోవర్‌ తెలిపారు. 
 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని