కారులోనే ఐదుగురి సజీవదహనం
close

తాజా వార్తలు

Published : 22/12/2020 11:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కారులోనే ఐదుగురి సజీవదహనం


 

లఖ్‌నవూ: ఉత్తరప్రదేశ్‌లో తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారులో మంటలు చెలరేగడంతో ఐదుగురు సజీవ దహనమయ్యారు.పోలీసుల కథనం ప్రకారం...యమునా ఎక్స్‌ప్రెస్‌ వేపై రాంగ్‌రూట్‌లో వస్తున్న ఓ కంటైనర్‌ను కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో మంటలు చెలరేగి అందులోని ఐదుగురు సజీవ దహనమయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి కారణమైన కంటైనర్‌ నాగాలాండ్‌ నుంచి వచ్చినట్లు గుర్తించిన పోలీసులు ఘటనపై దర్యాప్తు చేపట్టారు. 

 

ఇవీ చదవండి..
పెళ్లిపీటలు ఎక్కకుండానే.. ప్రాణాలు పోయాయ్‌

ఆమెది ఆత్మహత్యే
 


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని