సమగ్ర విచారణ జరిపించాలి
close

తాజా వార్తలు

Updated : 08/05/2020 05:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సమగ్ర విచారణ జరిపించాలి

ఈనాడు డిజిటల్‌, అమరావతి: విశాఖ గ్యాస్‌ లీకేజీ ప్రమాద ఘటనపై ప్రభుత్వం తక్షణమే సమగ్ర విచారణకు ఆదేశించాలని ప్రభుత్వాన్ని ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్‌ డిమాండ్‌ చేశారు. ఘటనపై ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులను పరామర్శించడానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని గురువారం ఒక ప్రకటనలో కోరారు. లాక్‌డౌన్‌ తర్వాత ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకుండా పరిశ్రమలు ప్రారంభించడం దారుణమని.. ఇది ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని