సల్మాన్‌ వెబ్‌ సిరీస్‌!
close

తాజా వార్తలు

Published : 02/10/2020 00:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సల్మాన్‌ వెబ్‌ సిరీస్‌!

ముంబయి: ఏంటి? వెబ్‌ సిరీస్‌లో సల్మాన్‌ నటిస్తున్నాడా? అని ఆశ్చర్య పోతున్నారా? కాదండి బాబు.. సల్మాన్‌ఖాన్‌ వెబ్‌  సిరీస్‌లు నిర్మించనున్నారు. ‘‘విశాల భారతదేశంలో ఎన్నో గొప్ప క్రీడలు మరుగున పడ్డాయి. వాటిని వెలికి తీసి, అందులోని ప్రతిభావంతులకు ప్రాచుర్యం కల్పించడానికి సల్మాన్‌ ఈ వెబ్‌ సిరీస్‌లు నిర్మిస్తున్నార’’ని సన్నిహితులు చెబుతున్నారు.

‘‘లాక్‌డౌన్‌తో చాలా రోజులు విశ్రాంతి తీసుకున్న సల్మాన్‌  నూతన మార్గంలో ప్రయాణించడానికి అన్ని ఏర్పాట్లు చేసు   కుంటున్నారు. అందులో భాగంగానే ఈ వెబ్‌ సిరీస్‌ల నిర్మాణానికి ముందుకొచ్చినట్లు’’ తెలిపారు. ప్రస్తుతం పరిశోధన, స్క్రిప్ట్‌ పనులు నడుస్తున్నాయి. 2021లో చిత్రీకరణకు వెళ్లనున్నారని తెలుస్తోంది. అక్టోబర్‌ 2 నుంచి సల్మాన్‌ ‘రాధే’ షూటింగ్‌లో పాల్గొననున్నారు.

 

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని