సర్పంచి అభ్యర్థిని ఇంట్లో నిర్బంధించి..
close

తాజా వార్తలు

Updated : 08/02/2021 17:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సర్పంచి అభ్యర్థిని ఇంట్లో నిర్బంధించి..

 

ఆత్మకూరు: నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం ఎన్నవాడలో సర్పంచి అభ్యర్థిని ఆయన ఇంట్లోనే ప్రత్యర్థులు నిర్బంధించి బెదిరింపులకు పాల్పడ్డారు. ఎన్నవాడలో సర్పంచి పదవిని ఇటీవల రూ.21 లక్షలకు వేలం వేశారు. రెండు వర్గాల తరఫు అభ్యర్థులు పోటి నుంచి విరమించుకొని ఏకగ్రీవానికి సమ్మతం తెలిపారు. దీంతో స్వతంత్ర అభ్యర్థి పెంచలయ్యనాయుడు పోటీలో నిలిచాడు. ఈ క్రమంలో నామినేషన్‌ ఉపసంహరించుకోవాలని వేలం పాడిన అభ్యర్థి బెదిరింపులకు దిగాడు. దీనికి అభ్యంతరం తెలపడంతో తనను ఇంట్లో పెట్టి తాళం వేసినట్లు పెంచలయ్యనాయుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఇవీ చదవండి..
ఆ అధికారుల బదిలీకి వీల్లేదు

ఇంటికే పరిమితం అక్కర్లేదు కానీ.. మీడియాతో మాట్లాడొద్దు


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని