ఒంటిమిట్ట రాముణ్ని దర్శించుకున్న ఎస్‌ఈసీ

తాజా వార్తలు

Published : 30/01/2021 08:03 IST

ఒంటిమిట్ట రాముణ్ని దర్శించుకున్న ఎస్‌ఈసీ

ఒంటిమిట్ట: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ శనివారం కడప జిల్లా ఒంటిమిట్ట కోదండ రాముణ్ని దర్శించుకున్నారు. నిన్న రాత్రి ఒంటిమిట్ట చేరుకున్న ఆయన తెల్లవారుజామున అభిషేక పూజల్లో పాల్గొని స్వామివారికి వస్త్రాలు సమర్పించారు. పండితులు ఆలయ విశిష్టతను ఎస్‌ఈసీకి వివరించారు. ఇక్కడి నుంచి బయలుదేరి ఆయన ఉదయం 9 గంటలకు కడప చేరుకుంటారు. అక్కడ కలెక్టరేట్‌లో ఎన్నికల ఏర్పాట్లపై జిల్లా అధికారులతో ఎస్‌ఈసీ సమీక్ష నిర్వహిస్తారు. 

 

ఇవీ చదవండి..
సజ్జలను తొలగించండి


ఏకగ్రీవాలకూ పద్ధతులుంటాయి

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని