close

తాజా వార్తలు

Updated : 05/03/2021 13:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఫిర్యాదుల స్వీకరణకు కాల్‌సెంటర్‌ ఏర్పాటు

విజయవాడ: మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఫిర్యాదుల స్వీకరణకు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రత్యేకంగా కాల్ సెంటర్ ఏర్పాటు చేసింది. విజయవాడలోని ఎస్ఈసీ కార్యాలయంలో దీన్ని ఏర్పాటు చేశారు. 0866 2466877 నంబర్‌ను కేటాయించారు. ఎవరైనా ఎన్నికల ప్రవర్తన నియమావళి అతిక్రమిస్తే ప్రజలు సంబంధిత నంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చని ఎస్ఈసీ తెలిపింది. ఎన్నికల ప్రక్రియలో సమస్యలు సైతం ఎస్ఈసీకి ఫిర్యాదు చేస్తే సత్వరం పరిష్కరిస్తామని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని