TS: కొవాగ్జిన్‌ టీకా రెండో డోసు పంపిణి వాయిదా
close

తాజా వార్తలు

Updated : 17/05/2021 02:45 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

TS: కొవాగ్జిన్‌ టీకా రెండో డోసు పంపిణి వాయిదా

హైదరాబాద్‌: తెలంగాణలో తగినన్ని కొవాగ్జిన్‌ టీకా నిల్వలు లేని కారణంగా 45 ఏళ్లు పైబడిన వారికి రెండో డోసు వ్యాక్సిన్‌ను వాయిదా వేస్తున్నట్లు తెలంగాణ ఆరోగ్యశాఖ వెల్లడించింది. కేంద్రం నుంచి సరిపడా డోసులు రానందు వల్ల టీకా నిల్వలు నిండుకున్నాయని, దీంతో వ్యాక్సినేషన్‌ను నిలిపివేసినట్లు ప్రకటించింది. వ్యాక్సినేషన్‌ ఎప్పుడనేది త్వరలోనే వెల్లడిస్తామని చెప్పింది. తెలంగాణలో శనివారం నుంచి వ్యాక్సినేషన్‌ ప్రక్రియ నిలిచిపోయిన సంగతి తెలిసిందే.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని