close
Array ( [0] => stdClass Object ( [video_news_id] => 120021061 [video_srlno] => 1 [video_type] => 2 [video_link] => https://www.facebook.com/ETVAndhraPradesh/videos/229973301371353 [video_short_link] => https://www.facebook.com/ETVAndhraPradesh/videos/229973301371353 [created_by] => [created_date] => [modified_by] => 8914230 [modified_date] => 2020-02-13 12:45:56.393306 [display_status] => 1 [video_isdeleted] => ) ) 1

తాజా వార్తలు

సెలెక్ట్‌ కమిటీపై ముదురుతున్న వివాదం

అమరావతి: పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ చట్టం రద్దు బిల్లుల వ్యవహారం రోజురోజుకు ముదురుతోంది. నిబంధనల ప్రకారం సెలెక్ట్‌ కమిటీ ఏర్పాటు కుదరదంటూ దస్త్రాన్ని మండలి కార్యదర్శి తిప్పి పంపటంపై  ఏపీ శాసనమండలి ఛైర్మన్‌ షరీఫ్‌ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. వెంటనే సెలెక్ట్‌ కమిటీ ఏర్పాటు చేసి తనకు నివేదించాలని మండలి కార్యదర్శికి ఛైర్మన్‌ షరీఫ్‌ ఆదేశాలు జారీ చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది.

ఇంకా జాప్యం చేస్తే నిబంధనల ప్రకారం చర్యలు తప్పవని మండలి కార్యదర్శిని ఘాటుగా హెచ్చరిస్తూ దస్త్రంపై తన స్పందనను పంపినట్లు సమాచారం. రెండు బిల్లులకు సంబంధించి మండలి ఛైర్మన్‌ ఇప్పటికే సెలెక్ట్‌ కమిటీ సభ్యులను ఖరారు చేసిన విషయం తెలిసిందే. శాసనమండలి కార్యదర్శి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని, ఇది సభా ధిక్కారమేనని విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.



Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.