Corona: బెల్లంపల్లిలో వరుసగా మరణాలు
close

తాజా వార్తలు

Published : 07/05/2021 01:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Corona: బెల్లంపల్లిలో వరుసగా మరణాలు

బెల్లంపల్లి పట్టణం: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో వరుసగా కరోనా మరణాలు నమోదవుతున్నాయి. బెల్లంపల్లిలోని ఐసోలేషన్‌ కేంద్రంలో 36 గంటల వ్యవధిలో 11 మంది కొవిడ్‌ రోగులు మృతిచెందారు. నిన్న ఉదయం నుంచి ఇవాళ ఉదయం వరకు 8 మంది మృత్యువాత పడగా.. ఇవాళ ఉదయం 8 గంటల నుంచి ఇప్పటి వరకు ముగ్గురు చనిపోయారు. ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో చికిత్స పొంది పరిస్థితి విషమించిన తర్వాత రోగులు ఇక్కడికి వస్తున్నారని.. అందుకే ఏమీ చేయలేకపోతున్నామని ప్రభుత్వ వైద్యాధికారులు చెబుతున్నారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని