
తాజా వార్తలు
మా అన్నయ్య వెళ్లిపోయారు: సిరివెన్నెల భావోద్వేగం
హైదరాబాద్: ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతి పట్ల సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఈ మేరకు ఓ వీడియోను అభిమానులతో పంచుకున్నారు. ‘‘మా అన్నయ్య వెళ్లిపోయారు. మాటలను తీసుకొని వెళ్లిపోయారు. నాకు మాటలు రావడం లేదు. భారతీయ సంస్కృతిలో విడదీయలేని ఒక ముఖ్యమైన భాగం బాలు. మా అన్నయ్య మరణం దిగ్ర్భాంతికరం. ఆయన మరణం కాల ధర్మం కాదు.. అకాల సూర్యాస్తమయం. బాలు గారు ఎంత గొప్ప గాయకుడు. సినిమా పాటకు అద్భుతమైన స్థాయి తెచ్చినటువంటి గాయకుల్లో బాలు గారు ఒకరు అవడమే కాదు.. తెలుగు సినిమా పాటకు ప్రాతినిధ్యం బాలు గారు. సినిమా పాటలకు ఆయన సంరక్షకుడు.. పెద్ద దిక్కు’’ అంటూ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గురించి భావోద్వేగంతో మాట్లాడారు. ఆ పూర్తి వీడియో మీకోసం..
Tags :
సినిమా
రాజకీయం
జనరల్
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
జిల్లా వార్తలు
చిత్ర వార్తలు
సినిమా
- RRRపై సెటైర్.. స్పందించిన చిత్రబృందం
- రివ్యూ: అల్లుడు అదుర్స్
- అరెరె షా.. రోహిత్‌కు కోపం తెప్పించేశావ్‌గా!
- యూట్యూబర్ తప్పుడు రివ్యూ.. మూతపడ్డ హోటల్
- పంత్ తీరుపై అంపైర్లు కలగజేసుకోవాలి
- 75 డ్రోన్లు విరుచుకుపడి..!
- 60 ఏళ్ల తర్వాత టీమ్ఇండియా 20 ఆటగాళ్లతో..
- వాయుసేన తలనొప్పికి తేజస్ మందు..!
- జో బైడెన్ కీలక ప్రతిపాదన
- లడ్డూ కావాలా..? పంచ్ ఇచ్చిన దిశాపటాని
ఎక్కువ మంది చదివినవి (Most Read)
