close
Array ( ) 1

తాజా వార్తలు

ఆరోగ్య పద సోపాన పటం

ప్రస్తుతం లాక్‌డౌన్‌ కాలం. స్కూళ్లకు సెలవు. టీవీలకు, స్మార్ట్‌ఫోన్లకు అంకితం కాకుండా కాసేపు ‘ఆరోగ్య పద సోపాన పటం’ తయారు చేసుకుని ఆడుకుందామా! ఓ వేళ తయారు చేసుకోవడం రాకుంటే ఎంచక్కా ఈ పటాన్ని కత్తిరించి ఇవ్వమని అమ్మానాన్నను అడగండి. గవ్వలు, డైస్‌ సాయంతో చక్కగా ఆడుకోండి. ఈ రెండూ లేకపోయినా.. చింత పిక్కలను సగానికి పగలగొట్టుకొని ఆడుకోవచ్చు. దీనికి పెద్ద వాళ్లను సాయం చేయమనండి సరేనా!


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.