లడ్డూ కావాలా..? పంచ్‌ ఇచ్చిన దిశాపటాని
close

తాజా వార్తలు

Published : 15/01/2021 03:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

లడ్డూ కావాలా..? పంచ్‌ ఇచ్చిన దిశాపటాని

సోషల్‌ లుక్‌: సినీ తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘కొత్త సంవత్సరం.. కొత్త సంబరాలు.. కొత్త ఆనందాలు.. అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు’ అంటూ.. మంచు మనోజ్‌ ట్వీట్‌ చేశారు. వేడుకలకు సంబంధించిన వీడియోను ఆయన పంచుకున్నారు.

* హీరోయిన్‌ దిశాపటాని బాక్సింగ్‌ చేస్తోంది. గాల్లోకి ఎగిరి మరీ పంచ్‌ బ్యాగ్‌ను కాలుతో తన్నుతోంది. ఆ వీడియోను ఆమె పోస్టు చేసింది.

* నటు మాధవీలత ఒక అందమైన ఫొటోను పంచుకుంది. అందులో గంగిరెద్దుకు అన్నం పెడుతూ కనిపించిందామె. ఇంట్లో చేసిన ప్రసాదం అంటూ ఇంకో వీడియోను కూడా పంచుకుంది. 

* ‘మగధీర’లో జోర్‌సే.. జోర్‌సే అంటూ స్టెప్పులేసిన కిమ్‌శర్మ ‘లడ్డూ కావాలా’ అని అడుగుతోంది. చేతిలో లడ్డూలు పట్టుకొని ఆమె ఒక ఫొటోను పోస్టు చేసింది.

* రామ్‌చరణ్‌ సతీమణి ఉపాసన కొణిదెల సంక్రాంతి సందర్భంగా బంధువులతో కలిసి దిగిన ఫొటోలను పంచుకుంది. అందులో అల్లు అర్జున్‌ భార్య స్నేహారెడ్డి కూడా ఉంది.

* మలయాళ ముద్దుగుమ్మ పార్వతీనాయర్‌ ఒక హాట్‌ ఫొటోను పంచుకుంది. ‘జెండాపై కపిరాజు’ సినిమాలో నటించిందీ భామ.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని