‘ఉప్మాపాప’కు థాంక్స్‌ చెప్పిన రామ్‌..
close

తాజా వార్తలు

Published : 17/01/2021 01:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘ఉప్మాపాప’కు థాంక్స్‌ చెప్పిన రామ్‌..

సోషల్‌ లుక్‌: సినీ తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ నటుడు సోనూసూద్‌ దర్జీ అవతారమెత్తాడు. సినిమా సెట్లో కుట్టుమిషన్‌పై ప్యాంటు కుట్టాడు. ఈ వీడియోను ట్విటర్‌లో పంచుకున్నాడు.

* ఉప్మాపాపకు థాంక్స్‌ అంటూ అనుపమాపరమేశ్వరన్‌ను ఉద్దేశిస్తూ ట్వీట్‌ చేశాడు హీరో రామ్‌ పోతినేని. దానికి అనుపమా కూడా రిప్లై ఇచ్చిందండోయ్‌.

* నటుడు విజయ్‌సేతుపతి తన పుట్టినరోజు సందర్భంగా తనకు శుభాకాంక్షలు చెప్పిన ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు చెప్పాడు. 

* మహేశ్‌బాబు మరో చిన్నారి ప్రాణాన్ని కాపాడారు. ‘ఎంబీఫర్‌సేవింగ్‌హార్ట్స్‌’ సహకారంతో షేక్‌ రిహాన్‌ అనే చిన్నారికి శస్త్రచికిత్స జరిగింది. ప్రస్తుతం ఆ చిన్నారి ఆరోగ్యంగా ఉందని మహేశ్‌బాబు సతీమణి నమత్ర ఇన్‌స్టాగ్రామ్‌లో ఆ చిన్నారి ఫొటోను పోస్టు చేసింది.

* ’1నేనొక్కడినే’లో ‘లండన్‌బాబూ’ అంటూ స్టెప్పులేసిన సోఫీచౌదరి సముద్రతీర అందాలను ఆస్వాదిస్తోంది. బీచ్‌లో దిగిన ఫొటోను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని