
తాజా వార్తలు
రానా మళ్లీ మొదలు.. బికినీలో రాశీఖన్నా
సోషల్‌లుక్: సినీ తారలు పంచుకున్న నేటి విశేషాలు
ఇంటర్నెట్ డెస్క్: భళ్లాలదేవుడు మళ్లీ కండలు పెంచే పనిలో పడ్డాడు. జిమ్‌లో కసరత్తు చేస్తున్న వీడియోను పంచుకున్నాడు.
* టాలీవుడ్ జోడీ మహేశ్‌బాబు, నమత్ర వివాహబంధం నేటితో 16ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఇద్దరు సోషల్ మీడియాలో పోస్టులు చేసి ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పారు.
* హీరోయిన్ రాశీఖన్నా బికినీ ఫొటోలతో ఇంటర్నెట్ను ఊపేస్తోంది.
* జీవితాన్ని కొత్తగా నిర్మించుకోవాలంటోంది తెలుగమ్మాయి పునర్నవి భూపాలం. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటో పోస్టు చేసింది.
* ఆ సూర్యరశ్మి నా సొంతమైందంటూ నటి లక్ష్మీరాయ్ ఒక అందమైన ఫొటోను పంచుకుంది.
* కాంతి సరైందైతే.. మిగతాదంతా సరైందే అవుతుందని పాఠాలు చెబుతోంది నభానటేశ్. అద్దం ముందు నిల్చొని దిగిన ఫొటోను పంచుకుందామె.
Tags :