వదల్లేనంటున్న అఖిల్‌.. నేహా స్టోరీల కథలు
close

తాజా వార్తలు

Published : 31/01/2021 01:33 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వదల్లేనంటున్న అఖిల్‌.. నేహా స్టోరీల కథలు

సోషల్‌లుక్‌: సినీ తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: అడవిలో సన్నివేశాల చిత్రీకరణను అభిమానులతో పంచుకుంది ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రబృందం.

* మొసలికి దూరంగా ఉంటే మనుషులకు ఎలాంటి హానీ ఉండదని అంటోంది బాలీవుడ్‌ ముద్దుగుమ్మ ఊర్వశి. ఆమె మొసలికి ఆహారం అందిస్తున్నప్పటి ఒక వీడియోను పంచుకుంది.

* ఎక్కువ ప్రశంసలు వస్తే స్టోరీలు కాస్తా పోస్ట్‌లుగా మారతాయని అంటోంది ‘చిరుత’ చిన్నది నేహాశర్మ.

* వారాంతాన్ని ఆస్వాదిస్తోంది అమీషాపటేల్. ఆమె తన కారులో కూర్చొని పాటలు వింటున్నప్పటి ఒక వీడియోను పోస్టు చేసింది.

* అక్కినేని హీరో అఖిల్ మాల్దీవుల్లో షికార్లు చేస్తున్నాడు. అక్కడి అందాలను వదిలి రాలేకపోతున్నానని విచారం వ్యక్తం చేస్తూ ఓ పోస్టు చేశాడు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని