బాలుడైన బిగ్‌బీ.. లావణ్యకు ఇష్టమైన ఫొటో 
close

తాజా వార్తలు

Updated : 04/02/2021 15:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బాలుడైన బిగ్‌బీ.. లావణ్యకు ఇష్టమైన ఫొటో 

సోషల్‌లుక్‌: సినీ తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ ఫొటోషూట్‌ సంస్థ ‘అర్పితామెహతా స్టూడియో’ స్థాపించి పదేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా టాలీవుడ్‌, బాలీవుడ్‌ హీరోయిన్లు తాము తీసుకున్న ఫొటోషూట్‌ చిత్రాలను పంచుకున్నారు.
* సొట్టబుగ్గల చిన్నోడు మంచు మనోజ్‌ సుముద్రంలో తన పెంపుడు శునకంతో కలిసి ఎంజాయ్‌ చేస్తున్నాడు. దానికి సంబంధించి ఒక ఫొటోను పంచుకున్నాడు.
* బిగ్‌బీ అమితాబ్‌ చిన్నపిల్లాడిలా మారిపోయారు. తాను సినిమా సెట్లో బగ్గీ నడిపిస్తున్న ఒక ఫొటోను ఆయన పంచుకున్నారు.
* హీరోయిన్‌ లావణ్యత్రిపాఠి తనకిష్టమైన ఫొటోషూట్‌ ఇదే అంటూ.. కొన్ని ఫొటోలను పంచుకుంది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని