కృతి కొంటెచూపు.. క్యాప్షన్‌ లేని హీరో ఫొటో
close

తాజా వార్తలు

Published : 10/02/2021 01:23 IST

కృతి కొంటెచూపు.. క్యాప్షన్‌ లేని హీరో ఫొటో

సోషల్‌లుక్‌: సినీ తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘ఉప్పెన’ చిన్నది కృతిశెట్టి ఇప్పుడిప్పుడే సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా మారుతోంది. ‘మీ మీదే నా కళ్లు’ అంటూ కొంటె చూపుతో చూస్తున్న ఓ ఫొటోను ఆమె పంచుకుంది.

* హీరో నాని ఒక ఫొటో పంచుకున్నాడు. దానికి ఎలాంటి క్యాప్షన్‌ పెట్టలేదు. ‘టక్‌ జగదీశ్‌’ అనే చిత్రంలో నాని నటిస్తున్న విషయం తెలిసిందే.

* ఫొటోగ్రాఫ్‌లు లేవంటోంది ‘డర్టీ హరి’ హీరోయిన్‌ సిమ్రత్‌కౌర్‌. ‘ఆ అవకాశాన్ని మా అమ్మ మీకు ఇవ్వదు. నన్ను ఫొటోలు తీయడం ఆమె అస్సలు మిస్సవదు’ అని అంటోందామె.

* కొన్నిసార్లు.. దృశ్యంలో మార్పు చేయడమే అవసరం అంటూ తమన్నా కొన్ని ఫొటోలు పంచుకుంది.

* హీరోయిన్‌ రకుల్‌ప్రీత్‌సింగ్‌ జిమ్‌ సెంటర్‌ నుంచి‌ వస్తున్న ఫొటోలు ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతున్నాయి. 

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని