నాగ్‌ కోసం చిరు.. సమీర ధైర్యం..‘మనోహరి’ విష్‌
close

తాజా వార్తలు

Published : 12/03/2021 01:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నాగ్‌ కోసం చిరు.. సమీర ధైర్యం..‘మనోహరి’ విష్‌

సోషల్‌లుక్‌: సినీ తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: అగ్ర కథానాయకుడు నాగార్జున నటించిన చిత్రం ‘వైల్డ్‌డాగ్‌’. ఈ సినిమా ట్రైలర్‌ను శుక్రవారం చిరంజీవి విడుదల చేయనున్నారు.

* కొంచెం మంచి కొంచెం చెడు.. అంటూ కాజల్‌ అగర్వాల్‌ ఫొటో పోస్టు చేసింది. ఆ పోస్టుకు ‘స్టన్నింగ్‌’ అని మరో భామ రాశీఖన్నా కామెంట్‌ చేసింది.

* ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా బాలీవుడ్‌ స్టార్‌ అజయ్‌దేవగణ్‌ మహాశివరాత్రి శుభాకాంక్షలు చెబుతూ ఒక పోస్టు చేశారు.

* బాహుబలిలో మనోహరి పాటకు స్టెప్పులేసిన ఐటమ్‌ గాళ్‌ నోరాఫతేహీ గుర్తుందిగా.. తనను ఆదరిస్తున్న అభిమానులందరికీ కృతజ్ఞతలు చెబుతూ ఆమె వీడియో పోస్టు చేసింది.

* మీకు ఏదైనా పేరుందా..? లేకపోతే.. ‘నా’ అని పిలవొచ్చా.. అంటూ కొంటె ప్రశ్నలు వేస్తోంది హీరోయిన్‌ పూనమ్‌.

* మాతృత్వం అనే భావన తనని ధైర్యవంతురాలిని చేసిందని అంటోంది నటి సమీరారెడ్డి. తన శిశువును చూసి మురిసిపోతున్న ఫొటోను పంచుకుందామె.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని