జెనిలియా అల్లరి.. పాయల్‌ పాఠాలు.. మల్లిక మెరుపు
close

తాజా వార్తలు

Published : 18/03/2021 01:24 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

జెనిలియా అల్లరి.. పాయల్‌ పాఠాలు.. మల్లిక మెరుపు

సోషల్‌లుక్‌: సినీ తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: నేను కష్టకాలంలో ఉన్నప్పుడు నన్ను ప్రేమించేవాడే నాకు కావాలి అంటూ జెనిలియా ఒక వీడియో పంచుకుంది. అందులో రితేశ్‌ దేశ్‌ముఖ్‌.. గాయపడ్డ తన భార్య జెనిలియాకు సపర్యలు చేస్తూ కనిపించాడు.

* బాలీవుడ్‌ నటి దీపిక పదుకొణె ఒక వీడియో పంచుకుంది. అందులో కొన్ని ఆసక్తికరమైన ప్రశ్నలకు ఆమె జవాబులు చెప్పింది.

* ‘మీ ఆలోచనతోనే మిమ్మల్ని వదిలివేస్తా’నంటూ నటి పాయల్‌ రాజ్‌పూత్‌ ఒక పోస్టు చేసింది. 
* మీరు మీలాగే ఉండండి. మీకంటే ఉత్తమంగా ఎవరూ లేరు అంటూ బాలీవుడ్‌ ముద్దుగుమ్మ మల్లిక షెరావత్‌ టీచర్‌లా పాఠాలు చెబుతోంది. 
కుంకుమ రంగు చీరలో ఆమె మెరిసిపోయింది.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని