బాయ్‌ఫ్రెండ్‌తో ఐరా‌.. మేకప్‌ లేని శ్రుతిహాసన్‌
close

తాజా వార్తలు

Published : 12/02/2021 01:07 IST

బాయ్‌ఫ్రెండ్‌తో ఐరా‌.. మేకప్‌ లేని శ్రుతిహాసన్‌

సోషల్‌లుక్‌: సినీ తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: హీరోయిన్‌ ఐశ్వర్య రాజేశ్‌ ఆర్చర్‌గా మారింది. బాణంతో లక్ష్యాన్ని చేధిస్తున్న వీడియోను ఆమె పంచుకుంది.

* మంచితనాన్ని నేర్పించినందుకు తన తండ్రికి కృతజ్ఞతలు చెప్పాడు హీరో సుశాంత్‌. తండ్రి పుట్టినరోజు సందర్భంగా కొన్ని ఫ్యామిలీ ఫొటోలు పంచుకున్నాడీ యువహీరో.

* జీవితం చాలా చిన్నదని జీవిత పాఠాలు చెబుతోంది హీరోయిన్‌ అనుపమ.

* గ్లామర్‌ ఉన్నా లేకున్నా.. నేను మాత్రం నన్ను నేను ఆస్వాదిస్తానంటోంది శ్రుతిహాసన్‌. మేకప్‌ గురించి ఆమె ఓ వీడియోను పోస్టు చేసింది.

* బాలీవుడ్‌ మిస్టర్‌ పర్ఫెక్ట్‌ అమీర్‌ఖాన్‌ కూతురు ఐరాఖాన్ ప్రేమలో మునిగి తేలుతోంది. తన బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి దిగిన ఫొటోలను పోస్టు చేసిందామె.
Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని