తాప్సీ నమస్కారం.. ఒకే ఫ్రేములో దిగ్గజ నటులు 
close

తాజా వార్తలు

Published : 08/01/2021 01:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తాప్సీ నమస్కారం.. ఒకే ఫ్రేములో దిగ్గజ నటులు 

సోషల్‌ లుక్‌: సినీ తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఈ ప్రయాణం నమ్మశక్యం కానిదంటూ.. బాలీవుడ్‌నటి దీపిక పదుకొణె ఒక వీడియోను పంచుకుంది.

* ‘అల్లుడు అదుర్స్‌’ హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌ ఒక వీడియోను పంచుకున్నాడు. రామోజీ ఫిల్మ్‌సిటీలో జరిగిన ‘హోలా చికా’ పాట చిత్రీకరణకు సంబంధించిన ఓ చిన్న క్లిప్‌ను ఇన్‌స్టాలో పోస్టు చేశాడు.

* పిండివంటలే ఆరోగ్యానికి మంచివంటూ బాలీవుడ్‌ నటి సోనమ్‌ కపూర్‌ ఒక పోస్టు చేసింది. 

* ‘సూర్య నమస్కారాలు.. రష్మీ శైలి.. చివరి షెడ్యూల్ దిశగా రష్మీరాకెట్‌’ అంటూ సొట్టబుగ్గల సుందరి తాప్సీపన్ను తాను సముద్ర తీరాన ఉన్నప్పటి ఒక చిత్రాన్ని సామాజిక పంచుకుంది.

* ఒకే ఫ్రేమ్‌లో మమ్ముట్టి, మోహన్‌లాల్‌. ఈ ఇద్దరూ కలిసినప్పుడు క్లిక్‌మనిపించిన ఒక ఫొటో ఇంటర్నెట్‌లో తెగ వైరల్‌ అయింది. 

* హీరోయిన్‌ ఆదాశర్మ ఒక విచిత్రమైన మాస్కు ధరించింది. నా పెదాలు.. ముక్కు మీకు నచ్చాయా..? అంటు అభిమానులను ప్రశ్నిస్తూ ఓ పోస్టు చేసింది.













Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని