సోషల్‌ లుక్‌: తారల ‘సండే’ తళుకులు..! 
close

తాజా వార్తలు

Published : 11/01/2021 01:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సోషల్‌ లుక్‌: తారల ‘సండే’ తళుకులు..! 

* మాతృభాష పిల్లల అభివృద్ధికి దోహదపడుతుందని మంచులక్ష్మి అంటున్నారు. తన యూట్యూబ్‌ ఛానల్‌లో రాబోయే కార్యక్రమం మాతృభాషపై ఉంటుందని ఆమె తెలిపారు.

* మెగాపవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ సతీమణి ఉపాసన ఒక ఫొటో పోస్టు చేశారు. తన గుర్రమంటే తనకు నమ్మకం, విశ్వాసం, భయం, ప్రేమ.. గౌరవం అంటూ ఆ పోస్టులో ఆమె పేర్కొన్నారు.

* బాలీవుడ్‌ ముద్దుగుమ్మ సోనాక్షీసిన్హా తన అభిమానులతో జూమ్‌ యాప్‌ ద్వారా మాట్లాడారు. దానికి సంబంధించిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు.

* ‘నవ్వు.. సంభాషణలు.. అందమైన సూర్యాస్తమయం.. నా కొత్త చిత్రం ప్రారంభించడానికి సరైన మార్గం’ అంటూ తమన్నా ఓ ఫొటో పంచుకుంది. అందులో నటుడు సత్యదేవ్‌తో కలిసి ఆమె సరదాగా ఏదో సంభాషిస్తున్నట్లు కనిపిస్తోంది.

* బాలీవుడ్ నటి మాధురీదీక్షిత్‌ తన పెంపుడు శునకంతో కలిసి దిగిన ఒక ఫన్నీ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. ఇలా కొంతమంది సినీ తారలు సండేస్పెషల్‌ పేరుతో ఫొటోలు దిగి సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని